VZM: రాయగడ నుంచి గుంటూరుకు మధ్య తిరిగే రైలుకు, ఇది వరకు కొత్తవలస రైల్వేస్టేషన్లో ఆగేది. కరోనా సమయంలో ఆ రైలును కొత్తవలసలో హాల్ట్‌ను రద్దు చేశారు. కరోనా ఆనంతరం కొన్ని స్టేషన్లో పునరుద్ధరించిన కొత్తవలసలో నేటివరకు హాల్ట్‌ను పునరుద్ధరించలేదు. ఇదే రైలు అతి చిన్న స్టేషన్లో ఆగడం కొసమెరుపు. అధిక ఆదాయం ఉన్న హాల్ట్ కల్పించకపోవడంపై ప్రయాణికులు విరుచుకుపడుతున్నారు.