ATP: భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు ఎక్కువ కర్ణాటక రాష్ట్రం నుంచి భారీగా వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఆదివారం ఉదయం 3 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి నీటిని వేదావతి హాగరికి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ ఏఈ హరీష్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1655 అడుగులు కాగా, 1653.5 అడుగులకి నీరు చేరిందన్నారు.