విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గణబాబు గురువారం మీడియా సమావేశం నిర్వహించరు. వైసీపీ ప్రభుత్వం కాలంలో రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని, ఆఫ్రికా- దుబాయ్లో భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపించారు. చిత్తూరు ఘటన కూడా అదే కుట్రలో భాగమని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం రాజీ లేకుండా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.