AP: టెక్నాలజీని వినియోగించుకోవడంలో రాష్ట్రం ముందుందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఫ్యూచర్ అంతా టెక్నాలజీతో ముడిపడి ఉంది. కేంద్ర ప్రభుత్వం చాలా పబ్లిక్ పాలసీస్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం పాపులేషన్ మేనేజ్మెంట్ చాలా అవసరం. పాపులేషన్ మేనేజ్ చేస్తే ఇండియాను ఎవరు కొట్టలేరు. 13ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు సోషల్ మీడియా వాడకుండా ఉండేలా ఆలోచన చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.