TPT: టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళాలు అందాయి. గడచిన 11 నెలల్లో రికార్డు స్థాయిలో రూ.918.6 కోట్ల విరాళాలు టీటీడీ ట్రస్ట్‌కు అందింది. అత్యధికంగా అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.338.8కోట్ల విరాళం,శ్రీవాణి ట్రస్టు రూ.252.83 కోట్లు,శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాద్‌కు స్కీంకు రూ.97.97 కోట్లు ప్రాణదానం ట్రస్టుకు రూ.66.53 కోట్లు,గోసంరక్షణ ట్రస్టు రూ.56.77 కోట్లు వచ్చింది