NZB : పోలీసులు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో 5 రోజుల క్రితం NZB నగరంలో విధి నిర్వహణలో అమరుడైన CCS కానిస్టేబుల్ ప్రమోద్‌కు పోలీసులతో పాటు జిల్లా ప్రజలు వందనాలు, నివాళులు అర్పిస్తున్నారు. నగరంలోని గూపన్‌పల్లికి చెందిన ప్రమోద్ 2003 బ్యాచ్‌కు చెందిన వ్యక్తి. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.