NDL: పాణ్యం మండలం, కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయ ఈవో రామకృష్ణ విశేష పూజలు చేశారు. ఆదివారం ప్రధాన అర్చకులు కంపమల్ల సురేష్ శర్మ అభిషేక్,రుద్రాబిషేకం అర్చన కార్యక్రమాలు నిర్వహించి, ప్రత్యక్షంగా అలంకరించారు.మహా మంగళహారతి ఇవ్వడం జరిగింది. స్వామి వారిని దర్శించుకున్నారు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.