హైదరాబాద్లో మరోసారి ఉగ్రకదలికలు
మధ్యప్రదేశ్ భూపాల్ కు చెందిన 11 మంది, హైదరాబాద్ నుంచి ఐదుగురు అరెస్టు
హైదరాబాద్లో భారీ ఆపరేషన్ చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు
హైదరాబాద్ లో 16 మందిని అదుపులోకి తీసుకున్న ఏటీఎస్
నిందితుల నుంచి మొబైల్ ఫోన్స్, సాహిత్యం, కత్తులు స్వాధీనం
కేంద్ర ఇంటలిజెన్స్ సమాచారంతో హైదరాబాద్లో తనిఖీలు
18 నెలల నుంచి హైదరాబాద్లో మకాం వేసిన నిందితులు
యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు సమాచారం