AKP: వచ్చే నెల 3 నుంచి డిసెంబర్ 18 వరకు జరిగే ఐదవ జాతీయ సముద్ర మత్స్యకార జనాభా గణన-2025కు మత్స్యకారులందరూ సహకరించాలని పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెం సర్పంచ్ చింతకాయల సుజాత విజ్ఞప్తి చేశారు. గ్రామంలో మత్స్యకార సంక్షేమ సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాలతో కలిసి గోడపత్రికను ఆవిష్కరించారు. మత్స్యకారుల ఆర్థిక సామాజిక పరిస్థితులు తెలుసున్నారు.