JDWl: కే.టీ. దొడ్డి మండలంలోని పాగుంట, వెంకటాపురం గ్రామాల్లో శ్రీ పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివరం ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో పురంధర్ కుమార్ ఆధ్వర్యంలో భక్తులకు చలువ పందిళ్లు, మరుగుదొడ్లు, త్రాగునీరు వంటి ఏర్పాట్లు చేసునారు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా అక్టోబర్ 21న (మంగళవారం) కల్యాణ మహోత్సవం, అక్టోబర్ 22న (బుధవారం) రథోత్సవం, వుంటుందన్నారు.