BHNG: అధికారంలోకి వస్తే RRR అలైన్మెంట్ మారుస్తామని గద్దెనెకిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు CM ని ఒప్పించాలని మాజీ MLC, మాజీ CPM కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. శుక్రవారం CPM జిల్లా కమిటీ ఆధ్వర్యంలో RRR అలైన్మెంట్ మార్చాలని భువనగిరి కలెక్టరేట్ ఎదుట బాధిత నిర్వాసిత రైతులతో సామూహిక నిరాహార దీక్ష, వంటావార్పు నిర్వహించారు.