SRD: తెలంగాణలో BC 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని 18న జరిగే తెలంగాణ రాష్ట్ర బందుకు CPM మద్దతిస్తున్నట్లు CPM జిల్లా నాయకులు రాజయ్య తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, BC JAC నేతలు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, వి జి ఆర్ నారగోని, రాజారాం యాదవ్ తదితరులతో చర్చలు జరిగినట్లు తెలిపారు.