NLR: కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘ కాలం సేవలందించి అకాల మరణం పొందిన తెలుగుదేశం నాయకుల కుటుంబాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుధవారం పరామర్శించారు. వివిధ కారణాలతో మృతి చెందిన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులకు పార్టీ అండగా వుంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.