BHNG: రామన్నపేట మండలం మునిపంపుల జి.ప.ఉ.పాఠశాలలో బుధవారం మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా HM కలాం దేశానికి చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. అనంతరం పాఠశాలలో 9,10వ తరగతుల విద్యార్ఢులకు స్టడీ అవర్స్‌లో స్నాక్స్ అందివ్వడానికి ముందుకొచ్చారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.