ADB: పోటీ పరీక్షలను ఎదుర్కోవడంలో ఇంగ్లీష్ ఎంతో ఉపయోగపడుతుందని ITDA రిటైర్డ్ apo మనోహర్ అన్నారు. GDC-UTNOOR డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ for competative కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు బుధవారం ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్తో కలిసి విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు. ఇంగ్లీష్ ప్రాముఖ్యతను వివరించారు.