అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువకులను ఉత్తేజపరిచి దేశం పెద్ద కలలు కనేలా.. ప్రేరేపించిన దార్శకుడిగా కలాంను స్మరించుకుంటామని తెలిపారు. విజయానికి వినయం, కృషి ముఖ్యమైనవని.. కలాం జీవితం మనకు గుర్తు చేస్తుందని పేర్కొన్నారు.