PDPL: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి భూషణ వేణి రమేష్ గౌడ్ దరఖాస్తు సమర్పించారు. టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, ఏఐసీసీ అబ్జర్వర్ డాక్టర్ జైకుమార్కు ఫారం, పార్టీ సేవల వివరాలను అందించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి, సంస్థాగత ఎన్నికల్లో బాధ్యతలు నిర్వర్తించిన తన సేవలను పరిగణనలోకి తీసుకొని జిల్లా అధ్యక్షునిగా నియమించాలని కోరారు.