WGL: ఉమ్మడి జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. CM రేవంత్, NSPT MLA దొంతి మాధవరెడ్డి మధ్య దీర్ఘకాలంగా సంఘటించిన విభేదాలపై అందరూ చర్చిస్తున్నారు. బుధవారం సీఎం స్వయంగా మాధవరెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించనున్నారు. రేవంత్ రెడ్డి CM అయ్యాక, MLA దొంతి ఆయనను ఒక్కసారి కూడా కలవలేదు. కానీ నేడు CM, MLA ఇంటికి రావడం పై ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.