NZB: నగరంలో పురుషులను మోసం చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఆరుగురు మహిళలకు మెజిస్ట్రేట్ జైలు శిక్ష విధించినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో రాత్రి వేళలో చామంతి,లతా,ఓడ్డే లక్ష్మి, ఎల్లమ్మ, డొక్కా చంద్రకళ మగవారి పట్ల న్యూసెన్స్ చేయగా సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు SHO పేర్కొన్నారు.