BNR: సంస్థాన్ నారాయణపురం మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న కొండూరు సాత్విక(14) బిల్డింగ్పై నుంచి దూకి విద్యార్థినీ ఆత్మహత్యయత్నం చేసుకుంది. చనిపోతున్నానని సూసైడ్ లెటర్ రాసింది. బిల్డింగ్ పై నుంచి దూకడంతో కాలు విరిగింది. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.