VZM: పట్టణంలో గల ప్రభుత్వ ఐ.టీ.ఐ కళాశాలలో నిర్వహించిన స్నాతకోత్సవ వేడుకలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు పాల్గొన్నారు. విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆద్విక్ ఫౌండేషన్ వారు సీ.ఎస్.ఆర్. నిధులు కింద మంజూరు చేసిన సుమారు 7 లక్షలు విలువగల సోలార్ లేబ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు.