TG: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో స్టాండ్ విత్ హర్ కార్యక్రమం జరగుతోంది. మహిళ భద్రత.. పురుషుల బాధ్యత అనే లక్ష్యంతో.. అవగాహన కార్యక్రమాన్ని తెలంగాణ మహిళా భద్రత విభాగం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి నటుడు సాయిధరమ్ తేజ్ హాజరయ్యారు.