NTR: డ్రగ్స్ కంట్రోల్ విభాగం అధికారులు మర్రిపాలెంలో రూ.4.5లక్షల విలువైన 5,900 Rivicold కోల్డ్/కాఫ్ సిరప్స్ సోమవారం స్వాధీనం చేసుకున్నారు. 4ఏళ్లలోపు పిల్లలకు వాడకాన్ని ప్రభుత్వం నిషేధించిన ఈ సిరప్స్ను బజాజ్ ఫార్మ్యులేషన్స్ (ఉత్తరాఖండ్) తయారు చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డ్రగ్స్ ఇన్స్పె క్టర్ ఎం.శ్రీనివాసరావు చర్యలు చేపట్టారు.