కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార 1’ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా 11 రోజుల్లో రూ.655 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది.