VZM: ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక గూగుల్ టెక్ సంస్థ విశాఖకు రావడం పట్ల విజయనగరం ఎమ్మెల్యే అధితి విజయలక్ష్మి గజపతి రాజు హర్షాన్ని వ్యక్తం చేశారు. దీని ప్రకారం ఉత్తరాంధ్ర వాసులు చాలా మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతారని మరియు త్వరలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రం ప్రారంభం అవడం ద్వారా మన ప్రాంతం అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుందని తెలిపారు.