AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు మాజీ మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. ‘నేను ఎలాంటి తప్పు చేయలేదని ప్రమాణం చేస్తా.. తిరుమల సన్నిధిలో ప్రమాణం చేయడానికి మీరు సిద్ధమా?. జనార్ధన్‌తో బలవంతంగా నా పేరు చెప్పించారు. సిట్‌కు కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ చంద్రబాబే. నకిలీ మద్యం కేసుపై సీబీఐ విచారణ జరపాలి’ అని డిమాండ్ చేశారు.