CTR: నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 16న APSSDC, SEDAAP సంయుక్తంగా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న వారు టెన్త్ నుంచి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా https://naipunyam.ap.gov.in/user -registrationలో నమోదు చేసుకోవాలన్నారు.