KMM: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని CPIML మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆవుల అశోక్ అన్నారు. ఆదివారం ఖమ్మం లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డోర్నకల్‌కు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడైన ఓ వ్యక్తి ఆస్తి గొడవల్లో కలగజేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని, పోలీసులు అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.