MNCL: కాసిపేట మండలం దేవాపూర్ లో మాజీ MLA దుర్గం చిన్నయ్య ఆదివారం కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేశారు. అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన CM రేవంత్ రెడ్డి వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడానికి అమలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేశారన్నారు.