SKLM: ఇచ్ఛాపురం మండలం డొంకూరు, కేసుపురం, కొఠారి గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నేడు వైసీపీ ఇంఛార్జ్ పిరియా విజయ ఆధ్వర్యంలో కార్యక్రమం గురించి ప్రజలకు వివరించారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల వ్యవహారంలో అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు.