KMM: BRS పార్టీ మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ప్రధాన అనుచరుడు, ప్రముఖ ఎరువుల వ్యాపారి అజ్మీరా నరేన్, కారేపల్లి సొసైటీ డైరెక్టర్ బానోత్ హిరలాల్ ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారిని ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.