AP: విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌తోపాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. డేటా సెంటర్‌తోపాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌ను రూ.1,500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో 1,000 మందికి ఉపాధి లభించనుంది.