TPT: పుత్తూరు రూరల్ గోపాలకృష్ణపురం పంచాయతీలో శనివారం సూపర్ జీఎస్టీ – సూపర్ సక్సెస్ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు రూరల్‌కు టీడీపీ అధ్యక్షుడు అరవ బాలాజీ ఇంటింటికి వెళ్లి సూపర్ జీఎస్టీ వల్ల తగ్గే ధరల వివరాలు గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఏఏ వస్తువులపై ధరలు తగ్గాయో ప్రజలకు అవగాహన కల్పించారు.