CTR: చిత్తూరు పట్టణంలోని పీజీఆర్ఎస్ కార్యాలయం ఎదురుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త శనివారం నాగభూషణం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో తాను భూకబ్జా బాధితుడిగా మిగిలానని చెప్పారు. కాగా, తనకు పట్టాదారు పాసుబుక్ ఇప్పించి న్యాయం చేయాలని కోరారు.