KRNL: తల్లిదండ్రులు పడే కష్టాలను గుర్తించి విద్యార్థులు కష్టపడి క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని శుక్రవారం ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆకాక్షించారు. కర్నూలు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు ఎంపీ ల్యాడ్స్ నిధులతో మంజూరైన బస్సును కలెక్టర్ సిరితో కలిసి ఎంపీ నాగరాజు జెండా ఊపి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ప్రయాణం వినియోగించుకోవాలన్నారు.