నెల్లూరు: కరేడులో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. 4800 ఎకరాలు అవసరం కాగా, ఇప్పటివరకు 515 ఎకరాలకు సంబంధించిన రైతులకు పరిహారాన్ని మంజూరు చేశామని వివరించారు. పరిశ్రమల ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలపారు.