VKB: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవసరమైన సర్టిఫికెట్లు అందిస్తామని కుల్కచర్ల తహశీల్దార్ మనోహర్ చక్రవర్తి తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టామని చెప్పారు. నామినేషన్లకు అవసరమైన ధ్రువపత్రాలను దరఖాస్తు చేసుకుంటే వెంటనే అందజేస్తామని అన్నారు.