NLR: ఉదయగిరి మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి మురళి బుధవారం సమీక్ష సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే తెలియజేయాలన్నారు. ఈనెల 25వ తేదీన ఉదయగిరి, సీతారామపురం మండలాల్లో బూత్ లెవెల్ అధికారులకు, ఏజెంట్లకు కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.