ADB: TOSS ద్వారా ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులలో అడ్మిషన్లకు దరఖాస్తుల గడువు పొడగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఖుష్బూ గుప్తా తెలిపారు. ఎలాంటి అపరాద రుసుము లేకుండా ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అపరాద రుసుముతో ఈ నెల 14 నుంచి 23 వరకు అవకాశం ఉందన్నారు.