NDL: తిమ్మాపురం నుంచి నంద్యాల వెళ్తున్న ఆటోను బుక్కాపురం మలుపు వద్ద వెనుక నుంచి వస్తున్న కారు ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి, ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రాఘవేంద్రమ్మ, ఉమామహేశ్వరమ్మ, జయరాముడుతో పాటు డ్రైవర్ బాలస్వామి గాయపడ్డారు.