ATP: ఉరవకొండ నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి పనులపై మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్ష నిర్వహించారు. రహదారుల పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్బరాయుడు, ఇతర అధికారులను ఆదేశించారు. NH-42 జాతీయ రహదారి మరమ్మతులు, నాలుగు లైన్ల విస్తరణపై ఆరా తీశారు.