SRD: దసరా సీజన్ సందర్భంగా ఖేడ్ RTC డిపోకు రూ.199.48 లక్షలు రాబడి వచ్చిందని DM మల్లేశం తెలిపారు. 20 సెప్టెంబర్ నుంచి 01 అక్టోబర్ వరకు, మళ్లీ 05 అక్టోబర్ నుంచి 7 వరకు మొత్తం 135 స్పెషల్ సర్వీసులు సకాలంలో నడిపించి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.105 4 లక్షలు, ఎర్నింగ్ నగదు రూ. 94.08 లక్షలు ఆదాయం వచ్చిందన్నారు.