తమిళ నటుడు విజయ్ సేతుపతి, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబోలో ఓ సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా మేకర్స్ ఈ సినిమాపై నయా అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్పెషల్ ఫొటో షేర్ చేశారు.