KRNL: మెడికల్ కళాశాలలో డిప్లొమా ఇన్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ కోర్సులకు రేపు కళాశాల ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ చిట్టినరసమ్మ తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని. ఇంటర్ బైపీసీ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, ఒరిజినల్ మార్కుల మెమో లేని దరఖాస్తులు తిరస్కరించబడతాయని సూచించారు.