WGL: జిల్లా ఎక్సైజ్ కార్యాలయాన్ని గురువారం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ జి. అంజన్ రావు సందర్శించారు. 2025-27 సంవత్సరాలకు ఏ4 మద్యం షాపుల దరఖాస్తు ప్రక్రియను పర్యవేక్షించి, అధికారులకు సూచనలు జారీ చేశారు. దరఖాస్తుదారులకు ఇబ్బందులు లేకుండా సులభ విధానం అమలు చేయాలని, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.