W.G: తాడేపల్లిగూడెం ప్రాంతంలోని రాచర్ల గ్రామంలో ‘మహానాగ’ చిత్రం చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ చిత్ర నిర్మాణ యూనిట్, ప్రధాన నాయిక గణంతో సహా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి చిత్రీకరణను తిలకిస్తున్నారు. అంబికా కృష్ణ క్లాప్ కొట్టి మొదటి సన్నివేశాన్ని ప్రారంభించారు.