ATP: గుంతకల్లులోని బెంచ్ కొట్టాలలో ఇవాళ రూ. 25 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. టీడీపీ పట్టణ, మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, శ్రీనివాసులు హాజరయ్యారు. భూమి పూజ చేసే నిర్మాణ పనులను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.