NGKL: జిల్లాలో గడిచిన 24 గంటలో వివిధ ప్రాంతాలో వర్షం కురిసింది. అత్యధికంగా తిమ్మాజిపేట లో 51.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలకపల్లి 40.8 మి.మీ, సిర్సనగండ్ల 33.3 మి.మీ, ఎల్లికల్ 20.5 మి.మీ, మంగనూర్ 15.0 మి.మీ, కొల్లాపూర్ 12.8 మి.మీ, కల్వకుర్తి 9.3, కోడేరు 8.8 మి.మీ, తోటపల్లి 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.