మేడ్చల్: ఘట్కేసర్లో విద్యార్థుల మధ్య వివాదం ఒకరి ప్రాణాలు తీసింది. తన కొడుకుతో గొడవపడొద్దని అమీర్ మరో బాలుడిని మందలించాడు. దీంతో నాకొడుకునే తిడతావా అంటూ అమీర్పై అలీ దాడి చేశారు. ఈ నేపథ్యంలో అమీర్ తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.