NZB: ప్రజలకు సంబంధించిన మౌళిక వసతుల కల్పనకు కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. బోధన్ మున్సిపాలిటీలో సోమవారం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిపై సబ్ కలెక్టర్ వికాస్ మహతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై అడిషనల్ కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు.